ధనసంపదనిచ్చే మంత్రం కావాలా మీకు..! ~ దైవదర్శనం

ధనసంపదనిచ్చే మంత్రం కావాలా మీకు..!

ఈ మంత్రాన్ని చదువుకొని జపిస్తే మనకు ధనసంపద కలుగొచ్చు కదా..!
ఆ లక్ష్మీదేవి మనల్ని కరుణించి మన కష్టాలను దూరం చేయొచ్చు కదా..!
మరి ఇంకా ఆలస్యం చేయకుండా లక్ష్మీదేవి కరుణించే ధనసంపదనిచ్చే మంత్రాన్ని జపిద్దాం..!
ధనసంపదనిచ్చే మంత్రం...
కుబేరత్వం ధనాధీశ గృహేతే కమలా స్థితా తాందేవం
తేషయా సునమృద్ధి త్వం మద్ గృహే తే నమో నమః
(ఈ మంత్రాన్ని నిష్టగా రోజుకు 108 పర్యాయాల చొప్పున 21రోజులు జపించాలి)
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List