చైత్ర మాసము తెలుగు సంవత్సరంలో మొదటి నెల. పౌర్ణమి రోజున చిత్త నక్షత్రము (అనగా చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఆ నెల చైత్రము. ఇంగ్లీషు క్యాలెండరు ప్రకారం సాధారణంగా మార్చి-ఏప్రిల్ నెలల్లో వస్తుంది. ఈ నెలతో వసంత ఋతువు ప్రారంభం కావడం వల్ల చెట్లన్నీ కొత్తగా చిగురించడం, పూతపూయడం మొదలు పెడతాయి. చలికాలం ముగియడంతో వాతావరణం నులివెచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది.
చైత్ర శుద్ధ పాడ్యమి
చైత్ర శుద్ధ విదియ
చైత్ర శుద్ధ తదియ
చైత్ర శుద్ధ చతుర్థి
చైత్ర శుద్ధ పంచమి
చైత్ర శుద్ధ షష్ఠి
చైత్ర శుద్ధ సప్తమి
చైత్ర శుద్ధ అష్ఠమి
చైత్ర శుద్ధ నవమి
చైత్ర శుద్ధ దశమి
చైత్ర శుద్ధ ఏకాదశి
చైత్ర శుద్ధ ద్వాదశి
చైత్ర శుద్ధ త్రయోదశి
చైత్ర శుద్ధ చతుర్దశి
చైత్ర పౌర్ణమి / పూర్ణిమ
చైత్ర బహుళ పాడ్యమి
చైత్ర బహుళ విదియ
చైత్ర బహుళ తదియ
చైత్ర బహుళ చవితి
చైత్ర బహుళ పంచమి
చైత్ర బహుళ షష్ఠి
చైత్ర బహుళ సప్తమి
చైత్ర బహుళ అష్ఠమి
చైత్ర బహుళ నవమి
చైత్ర బహుళ దశమి
చైత్ర బహుళ ఏకాదశి
చైత్ర బహుళ ద్వాదశి
చైత్ర బహుళ త్రయోదశి
చైత్ర బహుళ చతుర్దశి
చైత్ర బహుళ అమావాస్య
చైత్ర శుద్ధ పాడ్యమి
చైత్ర శుద్ధ విదియ
చైత్ర శుద్ధ తదియ
చైత్ర శుద్ధ చతుర్థి
చైత్ర శుద్ధ పంచమి
చైత్ర శుద్ధ షష్ఠి
చైత్ర శుద్ధ సప్తమి
చైత్ర శుద్ధ అష్ఠమి
చైత్ర శుద్ధ నవమి
చైత్ర శుద్ధ దశమి
చైత్ర శుద్ధ ఏకాదశి
చైత్ర శుద్ధ ద్వాదశి
చైత్ర శుద్ధ త్రయోదశి
చైత్ర శుద్ధ చతుర్దశి
చైత్ర పౌర్ణమి / పూర్ణిమ
చైత్ర బహుళ పాడ్యమి
చైత్ర బహుళ విదియ
చైత్ర బహుళ తదియ
చైత్ర బహుళ చవితి
చైత్ర బహుళ పంచమి
చైత్ర బహుళ షష్ఠి
చైత్ర బహుళ సప్తమి
చైత్ర బహుళ అష్ఠమి
చైత్ర బహుళ నవమి
చైత్ర బహుళ దశమి
చైత్ర బహుళ ఏకాదశి
చైత్ర బహుళ ద్వాదశి
చైత్ర బహుళ త్రయోదశి
చైత్ర బహుళ చతుర్దశి
చైత్ర బహుళ అమావాస్య
No comments:
Post a Comment