భారత జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం. ~ దైవదర్శనం

భారత జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం.

జ్యోతిష్య సంప్రదాయంలోనూ, తత్ఫలితంగా హిందువుల దైనందిక జీవిత ఆచారాలలోనూ నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మనుష్యుల స్థితి గతులు, భవిష్యత్తు, వ్యవహారాలపై వీటి ప్రభావం గురించి చాలా మంది దృఢంగా విశ్వాసం కలిగి ఉంటారు.
సూర్యుడికి అధిపతి అగ్ని, చంద్రుడికి అధిపతి వరుణుడు, కుజుడికి అధిపతి కుమారస్వామి,
బుధుడికి అధిపతి విష్ణువు, గురువుకు అధిపతి ఇంద్రుడు, శుక్రుడికి అధిపతి శచీదేవి,
శనికి అధిపతి బ్రహ్మ.
సూర్యుడు కారానికి,
చంద్రుడు లవణానికి,
కుజుడు చేదుకు,
 బుధుడు షడ్రుచులకు,
గురువు తీపికి,
శుక్రుడు పులుపుకు,
శని వగరు రుచులకు అధిపతులు.
సూర్యుడు ఆయనముకు, చంద్రుడు క్షణముకు,
 కుజుడు ఋతువుకు,
 బుధుడు మాసముకు,
గురువు పక్షముకు,
శుక్రుడు సంవత్సరంలకు అధిపతులు.
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం..

 * ఈ ఆలయంలో కన్నయ్యకు ఆకలి ఎక్కువ.. రోజుకి 10 సార్లు నైవేద్యం.. లేదంటే విగ్రహం సన్నగా మారే విచిత్రం.. మీకు తెలుసా ? ఒక దేవాలయంలో దేవుడికి ప్...

Blog Archive

Recent Posts

Unordered List