కార్తీక మాసంలో మానవశక్తికొలది ఆచరించవలసిన వ్రతాలు పూజలు. ~ దైవదర్శనం

కార్తీక మాసంలో మానవశక్తికొలది ఆచరించవలసిన వ్రతాలు పూజలు.

1 ఆకాశదీపవ్రతము
2 వన భోజనవ్రతము
3 కార్తీక సోమవార వ్రతము
4 భక్తేశ్వరవ్రతము
5 సత్యనారాయణ వ్రతము

6 నిత్య స్నానము
7 దీపారాధన
7 సూర్యనమస్కారాలు
8 తులసిపూజ
9 ఉసిరిగ చెట్టువద్దవనభోజన వ్రతము చేయుట
లేదా గృహములో కూడా చేసుకోవచ్చును
10 ఉసిరిగ చెట్టు మొదట్లో దీపారాధన చేయుట

11 రుద్రాభిషేకం చేయించుకొనుట
12 దీపోత్సవము
13 గోపూజ చేయటం
14 భాతృవిదియ
ఈరోజు సోదరియింటికి లేదా సోదరివరస ఐనవారిఇంట భోజనముచేయాలి
15 సోదరి తృతీయ
ఈరోజు సోదరుడు సోదరిని ఇంటికి పిలిచి వస్త్రాలు సమర్పించి గౌరవించాలి
16 కార్తీక శుద్ధ చవితిరోజు నాగవ్రతము ఆచరించాలి.🌹
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List