అన్నం తినే ముందు తప్పక పట్టించాల్సిన శ్లోకం. ~ దైవదర్శనం

అన్నం తినే ముందు తప్పక పట్టించాల్సిన శ్లోకం.

*అహం వైశ్వానరో భూత్వా *
*ప్రాణినాం దేహమాశ్రితః |*
*ప్రాణాపాన-సమాయుక్తః*
*పచామ్యన్నం చతుర్విధం ||*
               - భగవద్గీత 15.14

సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

*అర్ధం:-*
“సమస్త జీవులలో జట్టలాగ్ని స్వరూపముతో వారు భుజించు సమస్త పదార్థాలను నేనే అరిగించుచున్నాను. జీవుల మనుగడకు ముఖ్యమైన ప్రాణవాయువు, అపానవాయువును నేనే.” - భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్మ చెప్పిన శ్లోకం.

ఒక్కసారి కృష్ణభగవానుడిని స్మరించి భోజనం చేయడం వలన పాపం నశించి, యజ్ఞం చేసిన ఫలితాన్ని భగవాణుడు జీవుడి ఖాతాలో వేస్తాడని ఆర్యోక్తి..
Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List