అశ్వని, మృగశిర, హస్త, ఉత్తర, చిత్త, రోహిణి యను ఈ ఆరు నక్షత్రములు యందును బుదుడును , బుదవారం నందును బుదుడు నివసించిన లగ్నమునందును , బుదుడు ఉచ్చస్థానం అయిన కన్య యందు ఉండగను గృహారంబం చేసిన సుఖ, ధన , పుత్ర, పౌత్ర ది సంపద కలుగును. శ్రవణం, ఉత్తర, ఉత్తరాషాడ , ఉత్తరాబాద్ర , పుర్వాషాడా , మృగశిర , ఆశ్రేష , రోహిణి , పుష్యమి అను ఈ తొమ్మిది నక్షత్రముల యందు బృహస్పతి ఉండు కాలం నందును బృహస్పతి వాసరం నందును , బృహస్పతి యెక్క లగ్నం నందును , బృహస్పతి ఉచ్చమగు రాశి యందును గృహారంభం చేయుట చాలా మంచిది.
* శుక్ర , శని, రాహు చార ఫలములు -
జైష్ట , పునర్వసు , చిత్త, అశ్విని, పుర్వాషాడ , ధనిష్ట , అనురాధా , విశాఖ , ఆర్ధ , శతబిషం అను ఈ పది నక్షత్రాల యందు శుక్రుడు ఉన్నప్పుడు గృహారంభం నకు పూనిన కర్తకు శుభంబులు కలుగును. శతబిషం , స్వాతి, ఉత్తరాబాద్రా, పుర్వాబాద్రా , భరణి, ధనిష్ట , అనురాదా, జైష్టా అను ఈ ఎనిమిది నక్షత్రముల యందు శని సంచరించు చుండగా గృహనిర్మాణం చేసిన యక్ష,రాక్షస,పిశాచాదులు చేరును . కనుక రాహువు సంచరించునట్టి నక్షత్రము మొదలుకుని ఎదురుగా ఉండు పదనాలుగు నక్షత్రములు యందు గృహారంభం చేయరాదు .
* గురు శుక్ర అస్తమయాది ఫలము -
గురు శుక్రులు ఇరువురు అస్తమయమును పొంది ఉండగా , వృద్ధులు అయిఉన్నను, బాలకులు
అయిఉన్నను , నీచ స్థానముల యందు ఉన్నను శత్రు గ్రహములతో కూడి ఉన్నను గృహారంభం చేయరాదు .
* వర్ణేశ్వర ఫలము -
గృహ యజమాని యే జాతి పురుషుడో ఆ జాతి గ్రహము శత్రువుతో కుడినను , అస్తమయం బొందినను , నీచ స్థానం పొందినను ఆ సమయమున గృహం లను కట్టరాదు.
* లగ్న ఫలము -
గృహ నిర్మాణము నకు స్థిర లగ్నములు ఉత్తమము చరలగ్నములు మధ్యమములు, ద్విస్వభావ లగ్నములు నిషిద్ధములు, వృషభ,సింహ,వృశ్చిక, కుంభములు స్థిరలగ్నములు , మేష , కర్కాటక ,తుల, మకర లగ్నములు చరలగ్నములు , మిదున,కన్యా , ధను, మీనంబులు ద్విస్వభవములు
* లగ్న గత గ్రహములు -
గృహారంభ లగ్నమునకు ఆరోవ ఇంటి యందు , పదొవ ఇంటి యందును , ఏడో ఇంటి యందు గ్రహములు ఉండిన గృహారంభం నకు పునరాదు .
ఒకవేళ ఎవరేని గృహనిర్మాణం నకు పునుకోనిన ఆ గృహం పరులపాలు అగును.
* ఆయా రాశి విరొధములకు ఫలము -
తూర్పు దిక్కు ద్వజయయమ్ , వృశ్చిక రాశి వారికి పనికిరావు. ఆగ్నేయ దిక్కు ద్వజయాయం మీనరాశి వారికి పనికిరావు. దక్షిణపు దిక్కు సింహద్వారం కన్యారాశి వారికి పనికిరాదు. నైరుతి దిక్కు ద్వజాయయమ్ కర్కాటక రాశి వారికి అనుకూలం కాదు. పడమట దిక్కు వ్రుషబాయం ధనుర్లగ్నము వారికి పనికిరావు. వాయువ్యదిక్కు ఖరాయము తులాలగ్నం వారికి అనుకులం కావు . ఉత్తరదిక్కు గజాయము మేషరాశి వారికి పనికిరావు. ఈశాన్యం కాకాయము కుంభరాశి కూడవు.మకర,మిదున,సింహ, వృషభ రాశుల వారు గ్రామ మధ్యంబున గృహములు కట్టరాదు. కావున ఈ విధంగా తెలియక గృహనిర్మాణం చేసిన అనేక విధములు అగు అనర్ధాలకు పాత్రులగును.
* వర్ణాలను అనుసరించి భుమి యందు గృహ నిర్మాణం -
తెల్లని వర్ణం , తియ్యని రుచియును, తామర పుష్పముల వాసనయను గల ప్రదేశము బ్రామ్మనులకు గృహనిర్మాణం చేయుటకు అనుకులం అయినది. ఎరుపు రంగు, వగరు రుచియు హస్త్యస్వముల వాసన గల తావు క్షత్రియులకు తగినది. పచ్చని వర్ణమును, పుల్లని రసమును , పశువులయో , ధాన్యముల వాసనయును గలచోట వైశ్యుల గృహనిర్మాణం చేయతగినది. నల్లనిరంగును , చేదుకారముల రూచియును , కల్లువాసన కలిగిన భుమి శుద్రులు ఇండ్లు కట్టధగినది. చిత్రవర్నమును , మధురవాసన ను గల ప్రదేశం సంకరజాతి వారు ఇండ్లు కట్టడానికి యోగ్యమైనది. మధురరసం, సువాసన కలిగి సస్యములు ఫలించు ప్రదేశం ఎల్లవారులకు తగినది.
* గృహము కట్టుటకు స్థలము నిర్ణయించు విదానం
గృహాదిపతి యెక్క మూరతో నలుచదరంగా మూరెడు ఉండునట్టు కొలిచి తవ్వి మరలా ఆ మట్టి చేత గుంతను పూడవవలెను . అట్లు పూడవగా తొలుత మట్టి మిగిలిన శుభము. సరిపోయిన సమఫలము. చాలకపోయిన దారిద్ర్యం కలుగును.
ఆ గుంత యందు సుర్యాస్తసమయం నందు గుంట నిండునట్లు ఉధకంను పోసి మరునాటి సుర్యొదయం న చుడవలెను. అప్పుడు ఆ గుంట యందు జలం ఉండిన , బురదగా ఉండినా శుభం కలుగును. పదును లేకుండా నెర్రెలు బారి యుండిన ఆ భుమియందు గృహం కట్టరాదు.
* జలం పోయునప్పుడు చేయవలసినవి -
గుంటలో నీరు , పాలు పోయినప్పుడు ఆ గుంట చుట్టు ప్రదిక్షణ చేయడం వలన ఆ ప్రదేశం కామధేనువు వలే ఆ కర్తకు నానావిధములు అయిన శుభములు కలగజేయును .

No comments:
Post a Comment