1960 ల్లో...ఒక స్విస్ శాస్త్రవేత్త, శబ్దము ఒక పదార్థము యొక్క రూపాన్ని,నిర్మాణాన్ని మారుస్తుందని నిరూపించాడు. ప్రతీ ఓంకారమూ నిర్ణీత ఫ్రీక్వెన్సీలో , 24 కి.తగ్గకుండా చేసినపుడు మెదడులో "థీటా" అలలు పెరగడాన్ని "బీహార్ స్కూల్ ఆఫ్ యోగా" వారు నిరూపించారు. ఓంకారములోని "ఓ" ని అనేక సార్లు ఉచ్ఛరించడం వలన "ఆల్ఫా" అలలు, "మ్" హెచ్చుసార్లు ఉచ్ఛరించడం వలన "థీటా " అలలు పెరుగుచున్నవి. అందువలన వీటిని "లో & హై " బి.పి. కి నివారణగా సాధకులు ఉపయోగించుచున్నారు. అయితే....కొంత కాలమయినా అభ్యాసం చేయాలి.
ధ్యానము - జీవకణముల పెరుగుదల (science and Spirituality) : మానవ మస్తిష్కము అభివృద్ధి చెందిన తరువాత స్థిరంగా ఉంటుందని శాస్త్రవేత్తల నమ్మకము. దానిని బట్టి ఒక అభిప్రాయము ఏర్పరచుకున్నారు. అయితే శారీరక వ్యాయామం మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, మస్తిష్క సామర్థ్యాన్ని రెండింతలు పెంచుతుంది. ఎందువలనంటే...లాజొల్లా (కాలిపోర్నియా) లోని సాల్ ఇన్ష్టిట్యూట్ కు చెందిన , న్యూరాలజిష్టు fredigaze తెలిపారు(1999). అందువలన శరీరములో గానీ, మెదడులో గానీ...నిర్థిష్టమైన స్థానములలో ధ్యానము చేయుటవలన, ఆ స్థానములో రక్త ప్రసరణ పెరిగి ...అక్కడ క్రొత్త జీవ కణములు పెరుగుతాయని తెలియబడుచున్నది. మస్తిష్కము నందలి జీవకణములు తగ్గుటవలనే అనారోగ్యము మరియూ మరణము సంభవించుచున్నది. హఠయోగము అవలంబిస్తూ...ధ్యానము చేయుటవలన ...తత్సంబంధ శరీర స్థానము మరియూ దానికి సంబంధించిన మస్తిష్క స్థానములో రక్త ప్రసరణ పెరిగి, మస్తిష్క స్థానములో క్రొత్త జీవకణములు పెరుగుట వలన శరీర వ్యవస్థ అంతయూ శక్తివంతమగును.

No comments:
Post a Comment