గడీమాయ్ మాత హిందూ దేవాలయము. ~ దైవదర్శనం

గడీమాయ్ మాత హిందూ దేవాలయము.

నేపాల్లోని బరా జిల్లాలోని బరియపూర్ గ్రామంలోని ఒక హిందూ దేవాలయము. అనాదిగా వస్తోన్న ఆచారం కారణంగా ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే జాతరలో హిందూ దేవత 'గడీమాయ్‌'ను తృప్తిపరిస్తే అదృష్టం, సంపదలు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. ఇందుకోసం వేల సంఖ్యలో జంతువులను బర్రెలతో పాటు మేకలు, పందులను బలి ఇస్తూ వుంటారు.

Share:

No comments:

Post a Comment

Search This Blog

Popular Posts

ప్రకృతితో రైతన్న బంధం: పుష్యమి కార్తెలో ఏం జరుగుతుంది?

పుష్యమి కార్తె: వర్షాల ఆశ, ఎదుగుదల.. సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలాన్ని వ్యవసాయ పంచాంగం ప్రకారం ఆ కార్తెగా పిలుస్తారు. మొత్తం 2...

Blog Archive

Recent Posts

Unordered List